- Trending
- క్రేజీగా 'ధర్మస్థల నియోజకవర్గం' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!
పాకిస్థాన్నుంచి వస్తున్న వార్తలు చెబుతున్నాయి ఇమ్రాన్ ఖాన్‌ను హత్యచేశారని. జైలులో తనను చంపే ప్రయత్నంజరిగే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ ముందే చెప్పాడు. ఈ కారణంగా అతని ముగ్గురు అక్కలు, కొంతమంది పార్టీ నేతలు రెండు రోజులకు ఒకసారి లేదా వారం రోజులకుఒకసారి జైలు వద్దకు వెళ్తూ ఉండేవారు, ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు.
కానీగత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికీ, పార్టీనాయకులకీ అతన్ని చూడటానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇతర ఖైదీలను అడిగినాకూడా చాలా రోజులుగా ఇమ్రాన్ఖాన్‌ను చూడలేదని చెబుతున్నారు. అందుకే అతన్ని ఆసిమ్ మునీర్ చంపేశాడేమో అని జనంలో అనుమానంపెరుగుతోంది.
ఇదినిజం అయితే పాకిస్థాన్‌లో పరిస్థితి మరింతతీవ్రంగా మారుతుంది. ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పెద్దఎత్తున నిరసనలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విషయంపై పాకిస్థాన్ప్రభుత్వం మాత్రం మౌనం పాటిస్తోంది.