• Trending
  • క్రేజీగా 'ధర్మస్థల నియోజకవర్గం' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!
అల్లు అర్జున్ – ముంబై.. అసలు కథ ఇదే..! | ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే ! | ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!

డీప్ స్టేట్ అంటే ఏమిటి? ప్రభుత్వాలను కూల్చే అదృశ్య శక్తుల అసలు కథ!

04 Jun 2026
డీప్ స్టేట్ అంటే ఏమిటి? ప్రభుత్వాలను కూల్చే అదృశ్య శక్తుల అసలు కథ!

"డీప్ స్టేట్" అంటే ప్రభుత్వంలో ఉన్నరహస్య, అనధికార నెట్‌వర్క్. ఇదిప్రభుత్వ నాయకత్వానికి స్వతంత్రంగా పనిచేస్తూ, సొంత ఎజెండాలను సాధిస్తుంది. ఈ పదం మొదట 1990 లలో టర్కీలో ప్రజాస్వామ్య వ్యతిరేక సంకీర్ణాలను సూచించడానికి ఉపయోగించబడింది, కానీ తరువాత అమెరికావంటి ఇతర దేశాలలో ప్రభుత్వపాలనను నియంత్రించే రహస్య శక్తులను వివరించడానికి ఉపయోగించబడింది. 

డీప్ స్టేట్ అంటే ఒక వ్యవస్థకనపడకుండా ఇంకొక వ్యవస్థ మీద పోరాటం చేయటంలేదా ఒక దేశం ఇంకొకదేశం మీద పోరాటం చేయటం ..... ఎక్కడ అయితే రాజకీయ నమ్మకద్రోహులు , దేశద్రోహులు ఉంటారో అక్కడ డీప్ స్టేట్ ఈజీగాసక్సెస్ అవుతుంది. డీప్ స్టేట్ సక్సెస్ఆవేదానికి మూలం డబ్బు , డబ్బుతోనే రాజకీయ నాయకులూ అందరని కొనేస్తారు ...గెలిచినా తరువాత కంప్లీట్ గ డీప్ స్టేట్లోకి ఆహ్ దేశం వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా చెపితే ఆలాఆడాల్సి వస్తుంది . డైరెక్ట్ గ చెప్పాలి అంటేఒక్కడు డబ్బు ఆశ కొరకు లేదాపవర్ కోసం మొత్తం ప్రజలనుఇంకొకరికి బానిస చేయటమే డీప్ స్టేట్ .

ఈ మధ్య , బాంగ్లాదేశ్ , శ్రీలంక , నేపాల్ , పాకిస్తాన్ లో జరిగే అల్లర్లుఅన్నిటికి కారణం డీప్ స్టేట్ . అక్కడఅల్లరులు సృష్టించి ఉన్న గవర్నమెంట్ నిపడగొట్టే డీప్ స్టేట్ వాళ్ళుచెప్పినట్లు వినే వాళ్ళతో కొత్తగవర్నమెంట్ ఫామ్ చేస్తారు .

10 ఇయర్స్నుంచి ఇండియా లో డీప్ స్టేట్ఇంప్లీమెంట్ చేసి ఉన్న గవర్నమెంట్ని పడగొట్టాలి అని అమెరికా విశ్వప్రయత్నం చేస్తుంది , చుట్టూ పక్కల ఉన్న దేశాలను పోగుచేసుకొని , ఊహించని డబ్బు ఆశ చూపించి గవర్నెమెంట్ని పడగొట్టాలి అని ప్రయత్నిస్తుంది. ప్రజలలో కూడాచైతన్యం వస్తే ఇలాంటి డీప్ స్టేట్ వాళ్ళుఎంత మంది వచ్చిన ఇండియాని ఉన్న గవర్నమెంట్ నిఏమి చేయలేరు .

+